Take a fresh look at your lifestyle.

రాజకీయాలకు అతీతంగా యాదవులు ఏకం కావాలి. -జంగ శ్రీను యాదవ్.

ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన యాదవ కౌన్సిలర్ లు కొండ శోభా సోంమల్లు, నల్ల మధు లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అఖిలభారత యాదవ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా శ్రీను యాదవ్ మాట్లాడుతూ రాజకీయాలకు ఆతీతంగా యాదవులు ఒక్కతాటిపైకి వచ్చి ఏ ఎన్నికల్లోనైనా యాదవులను ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు పురుగుల మల్లయ్య, ఉపాధ్యక్షులు జంగా వెంకట నరసయ్య, నాయకులు అవిశెట్టి స్వామి, గజ్జి మల్లేష, జంగ నరసయ్య, జంగ సతీష్, పురుగుల రమేష్,పురుగుల లింగయ్య, మేడబోయిన నరేష్, పురుగుల శ్రీను, అవిశెట్టి ముత్యం, పురుగుల బిక్షం, వర్రె రాములు,జంగా శివ, పురుగుల సమ్మయ్య,బుర్ర శివ మల్లేష్, దండే బోయిన వెంకన్న,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.