రాజకీయాలకు అతీతంగా యాదవులు ఏకం కావాలి. -జంగ శ్రీను యాదవ్.
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన యాదవ కౌన్సిలర్ లు కొండ శోభా సోంమల్లు, నల్ల మధు లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అఖిలభారత యాదవ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా శ్రీను యాదవ్ మాట్లాడుతూ…