ఫోన్ ట్యాపింగ్ పై అంతా అయోమయం అరెస్ట్, నోటీసులు అంటూ లీకులు
లీకుల టెన్షన్
విచారణ కంటే అవే ప్రమాదమంటూ ఆందోళన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన…