ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.
ఉపాధి నుంచి ఇందిరమ్మ
ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు పూర్తి బిల్లులను ప్రభుత్వం చెల్లించగా.. ఇక నుంచి మూడో విడత బిల్లులను మాత్రం వీబీ…