న్యాయవాదులకు రక్షణ చట్టం కవచం లాంటిది వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్
ముద్ర, వనపర్తి :
న్యాయవాదులకు రక్షణ చట్టం కవచం లాంటిదని వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి.కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సంఘ భవనం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు, న్యాయవాదుల రక్షణ…