Take a fresh look at your lifestyle.

నేడు మెదక్ కలెక్టరేట్ లో ప్రజావాణి

*ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ కలెక్టరేట్ లో ఈనెల 2న యధావిధిగా ప్రజావాణి  కార్యక్రమం కొనసాగుతుందని
కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ప్రజలు ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నందున, జిల్లా అధికారులందరూ  సమయపాలనతో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.