ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి: అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను…