నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ… కేసీఆర్ రాకపై ఆసక్తి
ఈసారి కొత్త పథకాలపై కీలక ప్రకటన
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500
అమలు ముహూర్తం..!
ముద్ర తెలంగాణ బ్యూరో :
సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత వరుసగా పథకాలను అందిస్తున్నారు.…