ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్‌కు చెక్: బండి రమేష్
ముద్ర కూకట్‌పల్లి :
ముందస్తు పరీక్షల ద్వారానే మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలు కాపాడుకోవచ్చు" అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు.
నందమూరి బాలకృష్ణ సారథ్యంలోని బసవతారకం…