అమ్రాబాద్ పునరావాస గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నిర్వాసితుల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ లక్ష్యం – కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ గ్రామాల పునరావాసంపై జిల్లా స్థాయి సమీక్ష
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్…