Take a fresh look at your lifestyle.

భువనగిరి 1 ట్యాంక్ బండ్ వాకర్స్ కార్యవర్గ ఎన్నిక

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుమ్ముల మల్లేశం, ఉపాధ్యక్షులు మంద నర్సింగరావు, పాక నరేష్, జి పవన్ కళ్యాణ్, కొరటూరి రామచందర్, ప్రధాన కార్యదర్శిగా పాల నరేష్, కోఆర్డినేటర్ రత్నపురం వివేక్, సహాయ కార్యదర్శి వడ్లకొండ మల్లేశం, కోశాధికారి బద్దం శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కొంచ విజయ్, శ్రీధర్ గౌడ్, గౌరవాధ్యక్షులుగా పూస శ్రీనివాస్, ఉదరి సతీష్ యాదవ్, గౌరవ సలహాదారు మరుగు మధు, ఎస్సై లక్ష్మణ్, 109 మంది సభ్యులచే ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకున్నారు. నర్సింగోజు సంతోష్ చారి దాతచే వాకర్స్ అందరికీ టీ షర్ట్స్ అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.