భువనగిరి 1 ట్యాంక్ బండ్ వాకర్స్ కార్యవర్గ ఎన్నిక
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుమ్ముల మల్లేశం, ఉపాధ్యక్షులు మంద నర్సింగరావు, పాక నరేష్, జి పవన్ కళ్యాణ్, కొరటూరి రామచందర్, ప్రధాన…