శ్రీ మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట
ముద్ర కాప్రా
ఉప్పల్ లక్ష్మి నారాయణ కాలనీ లో శ్రీ మల్లెల మైసమ్మ ఆలయ పునఃనిర్మాణం , విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు…