గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
ముద్ర, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి :
గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులే కాక ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో…