సమ్మక్క–సారక్క జాతర హూండీల లెక్కింపు మూడో రోజు
మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం
మేడారం/హనుమకొండ, ఫిబ్రవరి 7:
సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు మూడో రోజు కూడా హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా…