వైద్య సిబ్బంది సేవా దృక్పథంతో పని చేయాలి
లంకాసాగర్ ప్రాధమిక ఆర్యోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల పట్ల సేవా దృక్పథంతో పని చేసి, ప్రభుత్వ వైద్య సేవల పట్ల విశ్వాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్…