పదవి ఉన్నా లేకున్నా ప్రజల సేవే లక్ష్యం- మాజీ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి
ముద్ర : మల్కాజిగిరి
పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని నేరేడ్మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి అన్నారు.
ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి…