అధికార పార్టీకి అంతర్గత ముప్పు
కాంగ్రెస్‌కు రెబల్ సెగ ప్రచారం వద్దని చెబుతున్న మంత్రులు
మాట వినని రెబల్స్ అమాత్యులకు అష్టకష్టాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్ కంటకం పెను సవాలుగా…