నిర్మల్ లో సినీ నటి ఐశ్వర్యా రాజేష్ సందడి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వండర్ ల్యాండ్ ప్రారంభోత్సవానికి సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ సినీ నటి ఐశ్వర్యా రాజేష్ ఆదివారం వచ్చారు. ఆమె నిర్మల్, ముధోల్ ఎంఎల్ఏలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో…