Take a fresh look at your lifestyle.
Browsing Tag

Paddy Transportation

ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

కథలాపూర్ మండలంలో రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలన.... ముద్ర, కోరుట్ల; జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…

ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని సహించం కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్ లో వేగవంతంగా జరగాలని ఆదేశించారు. శుక్రవారం…

80,411 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి,, మెదక్: జిల్లాలో ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేసినట్లు క‌లెక్ట‌ర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లులకు…

మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలులో జాప్యం నిరసిస్తూ మెదక్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు వరి ధాన్యం పోసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు నెలలు…