ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఎంపీడీవో రామకృష్ణ….
కోరుట్ల, ముద్ర;
ఏప్రిల్ 2వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…