బండి భగీరథ ను వెంటనే అరెస్టు చేయాలి….
బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలి...
జగిత్యాలలో బిఅర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
బండి భగీరథ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో BRS పార్టీ…