నాగర్ కర్నూల్‌లో అదనపు కలెక్టర్‌కు బీజేపీ వినతి పత్రం… ప్రజా సమస్యల పరిష్కారంపై డిమాండ్
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్‌ను కలిసి పలు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షుడు…