పుర’పోరులోనూ కాంగ్రెస్ దే విజయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అన్నీ మున్సిపాలిటీలు హస్తాగతం చేసుకుంటాం
నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ నేతలతో భేటీ
ముద్ర, నిజామాబాద్ :
వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ అధికారం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.…