చెరువులను పరిరక్షించుకోవాలి -అదనపు కలెక్టర్ నగేష్
ముద్ర ప్రతినిధి, మెదక్:
చెరువులను పరిరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
శనివారం మెదక్ మండలంలోని కోముటూరు చెరువు కట్టపై ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల…