రాధాకిషన్ మిడిల్ ఎంట్రీ ..సమాధానాలు దాట వేసిన కేటీఆర్
అధికారులే చూసుకుంటారంటూ దాటవేత
వెంటనే రాధాకిషన్ రావును పిలిచిన సిట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారిస్తున్న సమయంలో.. అనూహ్యంగా మరో వ్యక్తిని పిలిచారు. విచారణ మొదలుకాగానే..…