మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నివాళులు
ముద్ర, మహాదేవపూర్:
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని తెలిపారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన…