తెలంగాణకు కరెంట్ కష్టం: సింగరేణి ప్లాంట్ విద్యుత్తు రాజస్థాన్‌కు – డిస్కంల బకాయిలే కారణం?
కరెంట్ కష్టం
డిస్కంలకు సింగరేణి షాక్
రాజస్థాన్‌కు కొత్త ప్లాంటు కరెంటు
తెలంగాణకు కష్టాలు తప్పవంటున్న నిపుణులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సింగరేణి సంస్థ మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంట్…