Take a fresh look at your lifestyle.

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సత్కారం

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా రెండవసారి బాధ్యతలు చేపట్టిన కే. శ్రీనివాస్ రెడ్డికి మెదక్ జిల్లా టీయూడబ్ల్యూజే బృందం సత్కారించారు. అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి శ్రీనివాస్ శర్మ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.