Take a fresh look at your lifestyle.
Browsing Tag

Press Meet

హైదరాబాద్‌లో ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ

ముద్ర,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్…

ఫోక్సో కేసు నమోదైన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయట్లేదు-విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎస్…

బడే బాయ్ చోటే బాయ్ మధ్య ఏమి ఒప్పందం ఉంది ముద్ర, నారాయణపేట: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై ఫోక్సో కేసు నమోదైన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని... బడే బాయ్ చోటే బాయ్ ( ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి) మధ్య…

అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు – టి యు డబ్ల్యూ జే ఐ జె యు సభ్యత్వ నమోదు…

ముద్ర, తుంగతుర్తి... అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందుతుందని రిపోర్టర్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు…

బస్తీమే సవాల్…!

- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సవాల్ - ఇద్దరి మధ్య మాటల యుద్ధం - మధుసూదన్ రెడ్డి రాజీనామా చేసి గెలిస్తే తాను ఇకముందు ఎమ్మెల్యే కు పోటీచేయనంటున్న ఆల - ఎమ్మెల్యే అవినీతి లో…

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సత్కారం

  ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా రెండవసారి బాధ్యతలు చేపట్టిన కే. శ్రీనివాస్ రెడ్డికి మెదక్ జిల్లా టీయూడబ్ల్యూజే బృందం సత్కారించారు. అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ…

పొంగులేటి… నీ పొగరు తగ్గించుకో అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా విప్పుతాం మాజీ మంత్రి హరీశ్​రావు

ముద్ర, వనపర్తి: ‘పొంగులేటి నీ పొగరు తగ్గించుకో.... లేకపోతే నీ అవినీతి చిట్టాలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా విప్పుతాం. నీ అవినీతి అక్రమాల విషయాలు బయటకు రావాల్సిందే’నంటూ మాజీ మంత్రి హరీశ్​రావు రెవెన్యూ మంత్రి పొంగులేటీ శ్రీనివాసరెడ్డిపై…

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సాదర స్వాగతం..

కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి శుక్రవారం రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్ సాదర స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి శ్రీనివాస్…

ఫోటో జర్నలిస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీపీజేఎ) యాదాద్రి భువనగిరి జిల్లా -2026 క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కమిటీ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.…

మార్చి రెండో వారంలో విజయవాడలో ఐజేయూ మహాసభలు

*ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ చంద్రబాబు నాయుడు* అమరావతి, ఫిబ్రవరి 17: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ మహాసభలు ( ప్లీనరీ) మార్చి రెండవ వారంలో విజయవాడలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహాసభలను…

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు : ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ - సిపిఐ కలిసి వెళ్తున్నామని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆదివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా…