దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రావిభద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ …