సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల లేఖ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ
9 పేజీల లేఖ రాసిన 400 మంది ఆర్టీసీ కార్మికులు
చిన్న చిన్న పొరపాట్లకు తమను తొలగించారని ఆగ్రహం
పెద్ద పెద్ద స్కాంలు చేశారంటూ సజ్జనార్‌పై ఆరోపణలు
తెలంగాణ…