బేగంపేట ట్రైనీ పైలట్ కేసు: పోలీసులు హెచ్చరిక
ముద్ర మల్కాజిగిరి
బేగంపేటలో ట్రైనీ పైలట్‌పై నమోదైన లైంగిక దాడి కేసులో తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారం అవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఎలాంటి ఊహాగానాలు దర్యాప్తుకు భంగం కలిగిస్తాయని…