పోలీస్ శాఖలో 17 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధం.. ఎస్సై పోస్టులు రాష్ట్రస్థాయికి మార్పు ప్రతిపాదనలు
ముద్ర, తెలంగాణ బ్యూరో:
రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. దాదాపు 17 వేల ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో ఇప్పటివరకు జోనల్ పోస్టులుగా ఉన్న ఎస్సైలను ఇక…