మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ పట్టణంలో భారీ ఫ్లాగ్ మార్చ్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపిఎస్ ఆదేశాల మేరకు, మునిసిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో వికారాబాద్ పట్టణంలో వికారాబాద్ సబ్ డివిజన్…