నీటి సంరక్షణలో మహిళల పాత్ర కీలకం భూగర్భ జలశాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిత్య జీవితంలో అత్యంత కీలకమైన నీటి సంరక్షణ, వినియోగంలో మహిళల పాత్రే కీలకమని భూగర్భ జలశాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు అన్నారు. నిర్మల్ జిల్లా
మామడ మండలం బండల్ ఖానాపూర్ లో ప్రపంచ నీటి దినోత్సవాన్ని…