గీతం యూనివర్శిటీకి విద్యుత్ బకాయిల కేసులో కీలక తీర్పు
నాలుగు వారాల్లో రూ.15కోట్లు డిపాజిట్ చేయండి
గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశం
న్యూఢిల్లీ :
నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు గీతం యూనివర్సిటీని ఆదేశించింది. విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు…