Take a fresh look at your lifestyle.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కంచర్ల

ముద్ర, మోత్కూర్:

రాగిబావి గ్రామంలో వార్డ్ సభ్యులు ఎలుగ యాదిరెడ్డి ,సత్తిరెడ్డి తండ్రి ఎలుగ భూపాల్ రెడ్డి అనారోగ్యంతో సోమ వారం మరణించడంతో మృతుని కుటుంబాన్ని బిఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి పరమార్శించి మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పసునూరి సత్తిరెడ్డి మాజీ సర్పంచి రాంపాక నాగయ్య ,బిఆర్ఎస్ నాయకులు మెండు చంద్రశేఖర్ రెడ్డి ,పులగం దామోదర్ రెడ్డి ,యెన్నం మధుసూదన్ రెడ్డి, ఎలుగ వెంకట్ రెడ్డి, అరిగే సాయిలు, కక్కేరేణి చంద్రయ్య, రాంపాక మల్లేష్, మెండు నర్సిరెడ్డి, జక్కుల కిష్టయ్య, పెసరు ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.