ఎన్నికల బదిలీ బాధిత తహసీల్దార్లకు మోక్షమెప్పుడు?
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అస్మదీయులైతే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయి, కానివారైతే అందినవి కూడా జారిపోతాయి అన్న సామెత అక్షరాల రెవెన్యూ శాఖ కు వర్తిస్తుంది. ఆ శాఖకు చెందిన పలువురు గెజిటెడ్ ఉద్యోగులు 2023 ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో…