“అమావాస్య రోజున అన్నదానం పరమోత్తమం” బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్…
కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం భక్తి, సేవ, సమర్పణకు ప్రతీకగా విశేషంగా ఆకట్టుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ పవిత్ర కార్యక్రమానికి…