అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయము నందు మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు అద్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు క్యాంప్ ఆఫీస్ లో కూడా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపేయమని పత్రిక ముఖంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్,మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ అధ్యక్షులు కటకం రఘురాం, కౌన్సిలర్ రమేష్ యాదవ్, బాబా, ఆకులవేంకటేష్ సిబ్బంది ఇతరులు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
