తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తోపులాట.. ఆరుగురు మృతి
తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
రేపటి నుంచి టోకెన్ల జారీ
తిరుపతిలోని టోకెన్ జారీ కేంద్రాల వద్దకు పోటెత్తిన భక్తులు
తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద భారీ తోపులాట
మృతుల్లో ఐదుగురు మహిళలు
తిరుమలలో ఈ నెల…