భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
ముద్ర ప్రతినిధి, మెదక్:
మండల కేంద్రం చేగుంటలో డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు.
2015లో మృతురాలు వరలక్ష్మి, నిందితుడు ముఠా త్రిమూర్తులకు రెండో వివాహం…