హార్వర్డ్ లో చదువుకున్నా గుణం మారలేదు సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
అమెరికా వెళ్లి హార్వర్డ్ లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కనీస సంస్కారంతో పాటు చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి…