ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ , సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని : అదనపు కలెక్టర్ భాస్కర్…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని,ఎన్నికల
నియమనిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం భువనగిరి…