నిరంతర విద్యుత్ సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు
• రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
• విద్యుత్ సబ్ స్టేషన్, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
ముద్ర, పాలేరు: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్,…