Take a fresh look at your lifestyle.

వివాహ వేడుకల్లో పాల్గొన్న దుద్దిల్ల శ్రీను బాబు

మంథని, ముద్ర: ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శీను బాబు శుక్రవారం పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కరీంనగర్ లో మంథని మండలంలోని లక్కేపూర్ గ్రామానికి చెందిన దుడపాక లింగమ్మ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్ లోని ఆర్బీవిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో మంథని పట్టణానికి చెందిన లక్ష్మీ శ్రీజ దుర్గ ప్రసాద్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ ఠాకూర్ సహదేవ్ సింగ్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించినారు.

Leave A Reply

Your email address will not be published.