Take a fresh look at your lifestyle.

శ్రీ వాసవి మాత ఉత్సవాలకు కలెక్టర్ కు ఆహ్వానం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఈ నెల 26న నిర్వహించనున్న వాసవి మాత జన్మదిన వేడుకలకు రావాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ కు ఆర్యవైశ్య సంఘ నేతలు ఆహ్వానం అందజేశారు. ఈ ఆహ్వానానికి కలెక్టర్ అంగీకరించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, గంప అనిల్, పోలిశెట్టి శైలేష్, పాల్దె మహేందర్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.