Take a fresh look at your lifestyle.

మోటకొండూరు ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరిగా సుదగాని నవీన్ గౌడ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మోటకొండూరు మండలంలోని ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరిగా మండలంలోని చందేపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ సుదగాని నవీన్ గౌడ్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరిగా ఎన్నుకున్నందుకు తోటి జర్నలిస్ట్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ప్రజా సమస్యలు వెలికి తీసి అధికారుల ప్రజా ప్రతినిదుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.