- మాజీ ఎమ్మెల్యే పద్మ ఆధ్వర్యంలో కేక్ కటింగ్.
ముద్ర ప్రతినిధి, మెదక్: కేటీఆర్ బర్త్డే సందర్భంగా మెదక్ తెలంగాణ భవన్లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పార్టీ సీనియర్ నాయకులు బట్టి జగపతి, లావణ్య రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, మామిళ్ళ ఆంజనేయులు, కృష్ణ గౌడ్, మాయా మల్లేశం, జీవన్రావు, అంజాగౌడ్, విజయలక్ష్మి, లింగారెడ్డి, కేవల్ జగదీశ్, సాంబాశివరావు, సోములు, సాయిలు, రబ్బీన్ దివాకర్, చిలుముల హనుమంత్ రెడ్డి, జయరాజ్, ఆర్కె శ్రీనివాస్, చంద్రకళ, మెదక్, హవెలిఘనపూర్, శంకరంపేట,ఆర్ మండల పార్టీ అధ్యక్షులు, ఎం అంజ గౌడ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, పట్లూరి రాజు, నియోజకవర్గంలోని మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
